Welcome to Vunnava Dot Com

Community Libraries

మా ఉన్నవ గ్రామములో, ఒక ప్రధాన గ్రంధాలయం (మెయిన్ లైబ్రరీ), దానికి అనుబంధముగా మరో 5 గ్రంథాలయాలు (బెల్ట్ లైబ్రరీలు) ఉన్నాయి. ఈ లైబ్రరీలు అన్నీ, గ్రామస్తులు, ప్రపంచవ్యాప్తముగా నివసిస్తున్న ఉన్నవ వాసుల సహాయ సహకారాలతో ఏర్పడినవే. ఈ Libraries గురించి యిక్కడ తెలుసుకోండి.

See Libraries

View our Blog!

మా ఊరిలో, గ్రంథాలయములో, పాఠశాలల్లో జరుగుతున్న కార్యక్రమాలు, సంబరాలు, పండుగలు, ఆటల పోటీలు, చదువుల పోటీల గురించి తెలుసుకోవాటానికి Blog ను సందర్శించండి. వీడియోలు, ఫోటోలు కూడా ఈ బ్లాగుల్లో చూడవచ్చు.

Visit our Blog

More information

మీరు ఉన్నవ వాసులా? మన గ్రామము గురించి, జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మన గ్రామానికి, గ్రంథాలయాలకు, పాఠశాలలకు ఏమైనా చేయాలనుకుంటున్నారా?

అదనపు వివరాలకు మాకు ఈ వెబ్ సైట్ ద్వారా సమాచారం పంపండి. లేదా vunnava.com@gmail.com కు ఈ-మెయిల్ పంపండి.

Learn More

Vunnava Dot Com

Vunnava Dot Com Connecting people and ideas for a great village ఉన్నవ డాట్ కామ్ ఒక గొప్ప ఊరి కోసము, ప్రజల ఆలోచనల అనుసంధానం

Main Elementary School Library

మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ లైబ్రరీ

Luthern Elemetary School Library

లూథరన్ ప్రాథమిక పాఠశాల గ్రంథాలయము (ఉదయపురి)